Dec
2025
5
ఉప్పల్ భగాయత్ ఎస్టీపీ పనులపై కవిత ఆగ్రహం
కాలనీ వాసుల అనుమతి లేకుండా నిర్మాణం ఎందుకు? – ప్రశ్నించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఉప్పల్/డిసెంబర్ 05 (ప్రతిఘటన):ఉప్పల్ భగాయత్ వద్ద నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రం (ఎస్.టి.పీ) పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. స్థానిక నివాసితుల ఆందోళనలు విని ఆమె ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.కవిత మాట్లాడుతూ ఎక్కడో వేరే ప్రాంతానికి సాంక్షన్
